Birthday Puja New Delhi (India)

పుట్టినరోజు పూజ, న్యూ డిల్లీ (ఇండియా), 21 మార్చి 2004. [శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]మీరందరూ ఇంత గొప్ప ప్రేమ మరియు గౌరవంతో నాకు స్వాగతం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నేను ఎంత కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. [శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]ఈ రోజు నాకు ఇంత హృదయపూర్వక స్వాగతం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఏ పదాలు ఉపయోగించాలో నాకు తెలియట్లేదు . [శ్రీ మాతాజీ హిందీలో మాట్లాడినారు:]ఈ రోజు ప్రతి క్షణం నేను ఆనందిస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీ అందరికీ నేను ఏమి చెప్పాలో, నాకు అర్థం కావట్లేదు. మీ ప్రేమ మరియు గౌరవం నా బలానికి మించినవి, నా నిరీక్షణకు మించినవి. మీరందరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థం కాలేదు, మీ అందరి కోసం నేను ఏమి చేశానో నాకు తెలియదు, మీరందరూ కావాలని కోరుకున్నది , మీకు లభించినది. నేను మీ అందరి కోసం ఏమీ చేయలేదు. [శ్రీ మాతాజీ ఇంగ్లీషులో మాట్లాడినారు:]మీరందరూ స్వాగతించిన తీరు చూసి నాకు అమితమైన సంతోషం కలిగింది  మరియు మీరు సంతోషం మరియు పరమానందంతో పాటలు పాడుతున్నారు. నాకు ఎలా వ్యక్తపరచాలో తెలియటంలేదు, ఎందుకంటే నాకు నేను చాలా ఆనందంగా ఉన్నాను మరియు మీ ప్రశంసలకు ఏమి చెప్పాలో తెలియటంలేదు, మీరు సహజయోగం చాలా సులభంగా తీసుకున్నారు మరియు దానిని సమీకరించారు.ఏది ఏమైనా, ఇది చాలా పరస్పర ప్రశంసించుకునే సమాజం, మనం ఒకరినొకరు ఆనందిస్తున్నామని చెప్పాలి.భగవంతుడు ఈ సంతోషం మరియు పరమానందం మరియు దైవంతో సంపూర్ణ ఐక్యతతో మీ అందరికీ ఆశీర్వదించాలి. మీకు చాలా ధన్యవాదాలు, ధన్యవాదాలు.[చప్పట్లు]ధన్యవాదాలు.[చప్పట్లు]ఇప్పుడు వారు మీ వినోదం కోసం కొంత సంగీతాన్ని ఏర్పాటు చేశారు, అందువల్ల నేను వారిని నిర్వహించమని చేసుకోమని అడుగుతాను…ధన్యవాదాలు.

Talk and Holi Celebrations New Delhi (India)

[1991-0228 Hindi Talk Extract on Agnya Chakra] కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు, కూర్చున్నారు. అప్పుడు కూడా వారి సమస్యల గురించి వారు ఆలోచిస్తున్నారు. నాకు ఇది జరిగింది , అది అది జరిగింది, ఇది ఇలా జరిగింది అని. మరియు నా సమస్య గురించి మాతాజీతో ఎప్పుడు చెప్పగలను? మాతాజీ మీరు కూడా ఇక్కడ లేరు, నేను అలాంటి సమస్యలో ఉన్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి బదులు మీ ఆంతర్యపు ఆలోచనలలో మీరు రెచ్చగొట్టబడి ఉన్నారు. మరియు ఆ భ్రమలో, మీకు కాన్సర్ వచ్చింది. మీకు ఈ వ్యాధి వచ్చింది, మీకు ఆ వ్యాధి వచ్చింది. కేవలం మానసిక యోచన, మనం మానసికంగా ఏమి ఆలోచిస్తున్నాము? ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి? మనకు ఈ శోకం వుంది, ఆ దుఃఖం వుంది లాంటి ఆలోచనలు. ఇది మామోత్(పూర్వయుగమందు ఉన్న ఒక జంతువు) సమస్య. దాని బదులు మీరు ఏమి ఆలోచించాలి? మీరు ఆశీర్వాదాలు లెక్కించుకోండి. తల్లి యొక్క ఆశీర్వాదాలు మనకు ఎన్ని ఉన్నాయి? కోట్ల కొలదీ ప్రజలు ఈ ఢిల్లీ నగరంలో నివసిస్తున్నారు. వారిలో ఎంతమందికి సహజయోగం వచ్చింది? మనం కొంత ప్రత్యేకత కలిగిన వ్యక్తులం. చిత్తాన్ని పాడు చేసుకుంటున్న కొంతమంది పనికిమాలినవారు కాదు. మనకి సహజయోగం వుంది. ఆంతర్యం నుండి ఇది మనకి అనుభవంలోకి రావాలి. మరియు అంతర్గతంగా జీవి లోతుల్లోకి వెళ్ళాలి. ఈ రకంగా ఈ మోసపూరిత పరిమితుల నుంచి మీరు బయటపడొచ్చు. మీ ఆలోచన మీది. మేము ఢిల్లీ నుంచి వచ్చాము అని చెబితే ఒకరోజు ఈ ఢిల్లీలోని ప్రజలు మిమ్మల్ని బహిష్కరించవచ్చు. నోయిడా నుంచి వచ్చాము అని మీరు చెబితే ఒకరోజు, నోయిడా ప్రజలు తమ తుపాకీలతో మీ వెంట పరుగెడతారు, నేను నోయిడా నుండి వచ్చానని ఎందుకు చెప్పానా అని అప్పుడు గ్రహిస్తారు. అప్పుడు, మీరు ఢిల్లీ వైపు పరుగెడతారు ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని ధిక్కరిస్తూ ఇలా అంటారు మీరు నొయిడాకి చెందినవారు కదా, ఇక్కడకి ఎందుకు వచ్చావు? ఈ విధంగా మీరు ఎక్కడికీ సంబంధించిన వారు కాదు మరియు ఎక్కడా మీ స్వంతం అని పిలవడానికి ఉండదు. కారణం ఏమిటంటే మీ చిత్తం ఎక్కడికీ సంబంధించినది కాదు, ఇక్కడా లేదు, అక్కడా లేదు. మీరు గ్రహించి మరియు లోతులకి వెళితే తప్ప మిమ్మల్ని మీరు సహజ యోగిని లేదా సహజ యోగి అనుకోవచ్చు. Read More …

Unidentified Hindi Talk, date unknown (Extract on Agnya Chakra) New Delhi (India)

కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు, కూర్చున్నారు. అప్పుడు కూడా వారి సమస్యల గురించి వారు ఆలోచిస్తున్నారు. నాకు ఇది జరిగింది , అది అది జరిగింది, ఇది ఇలా జరిగింది అని. మరియు నా సమస్య గురించి మాతాజీతో ఎప్పుడు చెప్పగలను? మాతాజీ మీరు కూడా ఇక్కడ లేరు, నేను అలాంటి సమస్యలో ఉన్నాను. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి బదులు మీ ఆంతర్యపు ఆలోచనలలో మీరు రెచ్చగొట్టబడి ఉన్నారు. మరియు ఆ భ్రమలో, మీకు కాన్సర్ వచ్చింది. మీకు ఈ వ్యాధి వచ్చింది, మీకు ఆ వ్యాధి వచ్చింది. కేవలం మానసిక యోచన, మనం మానసికంగా ఏమి ఆలోచిస్తున్నాము? ఎలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి? మనకు ఈ శోకం వుంది, ఆ దుఃఖం వుంది లాంటి ఆలోచనలు. ఇది మామోత్(పూర్వయుగమందు ఉన్న ఒక జంతువు) సమస్య. దాని బదులు మీరు ఏమి ఆలోచించాలి? మీరు ఆశీర్వాదాలు లెక్కించుకోండి. తల్లి యొక్క ఆశీర్వాదాలు మనకు ఎన్ని ఉన్నాయి? కోట్ల కొలదీ ప్రజలు ఈ ఢిల్లీ నగరంలో నివసిస్తున్నారు. వారిలో ఎంతమందికి సహజయోగం వచ్చింది? మనం కొంత ప్రత్యేకత కలిగిన వ్యక్తులం. చిత్తాన్ని పాడు చేసుకుంటున్న కొంతమంది పనికిమాలినవారు కాదు. మనకి సహజయోగం వుంది. ఆంతర్యం నుండి ఇది మనకి అనుభవంలోకి రావాలి. మరియు అంతర్గతంగా జీవి లోతుల్లోకి వెళ్ళాలి. ఈ రకంగా ఈ మోసపూరిత పరిమితుల నుంచి మీరు బయటపడొచ్చు. మీ ఆలోచన మీది. మేము ఢిల్లీ నుంచి వచ్చాము అని చెబితే ఒకరోజు ఈ ఢిల్లీలోని ప్రజలు మిమ్మల్ని బహిష్కరించవచ్చు. నోయిడా నుంచి వచ్చాము అని మీరు చెబితే ఒకరోజు, నోయిడా ప్రజలు తమ తుపాకీలతో మీ వెంట పరుగెడతారు, నేను నోయిడా నుండి వచ్చానని ఎందుకు చెప్పానా అని అప్పుడు గ్రహిస్తారు. అప్పుడు, మీరు ఢిల్లీ వైపు పరుగెడతారు ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని ధిక్కరిస్తూ ఇలా అంటారు మీరు నొయిడాకి చెందినవారు కదా, ఇక్కడకి ఎందుకు వచ్చావు? ఈ విధంగా మీరు ఎక్కడికీ సంబంధించిన వారు కాదు మరియు ఎక్కడా మీ స్వంతం అని పిలవడానికి ఉండదు. కారణం ఏమిటంటే మీ చిత్తం ఎక్కడికీ సంబంధించినది కాదు, ఇక్కడా లేదు, అక్కడా లేదు. మీరు గ్రహించి మరియు లోతులకి వెళితే తప్ప మిమ్మల్ని మీరు సహజ యోగిని లేదా సహజ యోగి అనుకోవచ్చు. వాస్తవానికి మీరు ఒక్కరు అని నేను అనుకోను. ఎందుకంటే Read More …